MDK: జిల్లా కాంగ్రెస్ మహిళా మాజీ అధ్యక్షురాలు భవాని శనివారం మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయన కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నా మహిళ నేత అని చూడకుండా ప్రతిక్షణం వివక్షకు గురి చేశారన్నారు. కష్టపడి పని చేసే నాయకులకు గుర్తింపు లేదని బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు