MBNR: జిల్లా కేంద్రంలోని బండ్ల గేరి గణనాథుడి లడ్డు రికార్డు స్థాయి ఇతర పలికింది. జిల్లా కేంద్రంలో మునుపెన్నడూ లేనివిధంగా 5,47,000/- రూపాయలకు గణనాథుడి లడ్డును పట్టణంలోని భగీరథ కాలనీ కెపి కింగ్స్ జిమ్ నిర్వాహకులు రాహుల్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ లడ్డు దక్కించుకుంటే మంచి జరుగుతుందన్న నమ్మకంతో ధరకు వెనకాడలేదన్నారు.