TG: హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ సహా పలు ప్రాంతాల్లో గణనాథుల నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుగుతోంది. ఈ క్రమంలో హుస్సేన్ సాగర్ వద్ద గణనాథుల నిమజ్జనాలను పరిశీలించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్, GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ జితేందర్, సీపీ సీవీ ఆనంద్, GHMC కమిషనర్ కర్ణన్, కలెక్టర్ హరిచందన హెలికాప్టర్లో సర్వే నిర్వహించారు.