NGKL: అచ్చంపేట పట్టణంలోని టీఎన్జీవో భవనంలో రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ మలి దశ ఉద్యమకారుల సమావేశం నిర్వహించనున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారులు కాశన్న యాదవ్ మహబూబ్ అలీ మీడియా సమావేశంలో వెల్లడించారు. కార్యక్రమంలో ఉద్యమకారులు శ్రీను, డాక్టర్ నరేష్ యాదవ్, లక్ష్మణ్ ఆంజనేయులు దశరథం నాయక్ పాల్గొన్నారు.