SRD: కంగ్టి మండల కేంద్రంలో ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా సోమవారం 8 ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సత్తయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా తయారీ ప్రచురణ పోలింగ్ కేంద్రాల సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే సమావేశంలో వచ్చి తెలుపాలని సూచించారు.