మేడ్చల్: జిల్లా పరిధిలోని గాజులరామారం, బాలానగర్, కుత్బుల్లాపూర్ ప్రాంతాలలో మరో గంట సేపట్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. వాతావరణం ఇప్పటికే మేఘావృతంగా మారిందని పేర్కొన్నారు. గణపతి నిమజ్జనాలు ప్రస్తుత సమయంలో పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.