WGL: ఈనెల 10వ తేదీన ఓయూలో గో-బ్యాక్ మార్వాడీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. శనివారం వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ ఎదుట రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన పోస్టర్లను విద్యార్థి సంఘాల నేతలు ఆవిష్కరించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి నేతలు అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు.