మేడ్చల్: గాజుల రామారం పరిసర ప్రాంతాలలో కరెంటు సరఫరాకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతున్నాయని అక్కడి ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్థానిక TGSPDCL అధికారుల బృందం ఇవాళ స్పందించారు. మీ ప్రాంతంలో సమస్యలు ఉంటే, FOC 8712472592,AE 8712472564 నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు. తద్వారా సమస్య పరిష్కరించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.