VKB: పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్షమని MLA మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు MLA క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన 119 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.39,79,000 విలువ గల CMRF చెక్కులను ఇవాళ అందజేశారు. 96 మంది లబ్ధిదారులకు రూ.96,11,136 విలువ గల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.