WGL: నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గీత భాస్కర్, పూజారి సాంబయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శనివారం BRS చేరారు. వారికి కండువా కప్పి స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, గ్రామాభివృద్ధి కోసం పార్టీని బలపర్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంఘం సూరయ్య, రమేష్ తదితరులున్నారు.