VZM: ఉత్తరాంధ్ర వైసీపీ మహిళా ముఖ్య నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోలగట్ల శ్రావణి పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో మహిళలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు గురించి మరోసారి ప్రజలకు గుర్తు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆమె అన్నారు.