మెదక్ జిల్లా కేంద్రంలో 8న సోమవారం వికలాంగులు, చేయూత పెన్షన్ దారులకు మద్దతుగా ముఖ్య సమావేశం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ చేగుంట మండల అధ్యక్షుడు కొలుపుల రామస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, VHPS నాయకులు మద్దతుగా పాల్గొంటారని వివరించారు.