MBNR: జడ్చర్ల పట్టణంలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు శనివారం 5 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మకానికి తీసుకువచ్చారు. మొక్కజొన్న 66 క్వింటాళ్లు అమ్మకానికి రాగా క్వింటాల్‌కు గరిష్ఠంగా ధర రూ.2185, మధ్యస్థ ధర రూ. 1741, కనిష్ఠ ధర రూ.1711 లభించినట్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాజా అలీముద్దీన్ తెలిపారు.