అన్నమయ్య: మదనపల్లిలో మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలకు మేలంటూ రాజంపేట పార్లమెంట్ ప్రతినిధి వెంకటేశ్ తెలిపారు. శనివారం నిమ్మనపల్లిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేని రాజీనామా చేయాలని బీఎస్పీ నాయకులు కోరడం హాస్యాస్పదమన్నారు.