W.G: విద్యార్థులను తమ సొంత బిడ్డల్లా విద్యా బోధన చేయాలని డీఐఈవో ప్రభాకర్ రావు అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకుడు శనివారం పెంటపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు అధ్యాపకులకు ఉపకరిస్తాయన్నారు. భౌతిక శాస్త్ర అధ్యాపకుడు శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు.