RR: తెలంగాణ ఉద్యమకారుల వెల్ఫేర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఫరూఖ్ నగర్ మండల మాజీ జడ్పీటీసీ సభ్యుడు, తెలంగాణ ఉద్యమ నేత వెంకట్ రాంరెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ MLA చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అభినందనలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. వెంకట్ రాంరెడ్డి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.