VZM: ఆదివారం జరగనున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్ల పరీక్ష కోసం అభ్యర్ధులకు సహాయం అందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని జిల్ల రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి శనివారం తెలిపారు. అభ్యర్ధులు తమ సందేహాల నివృత్తికి ఈ కంట్రోల్ రూమ్ నెంబరు 08922-236947 సంప్రదించాలన్నారు.