SKLM: ఉత్తరాంధ్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం విశాఖపట్నంలో నిర్వహించే మహిళా సదస్సులో నరసన్నపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గురుబిల్లి వెంకటరమణ పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణితో పాటు ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షురాలు పిరియా విజయమ్మ, పలువురు మహిళలు పాల్గొన్నారు.