KDP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రవేశపెట్టిన నమస్తే ప్రోగ్రాంను శనివారం బద్వేల్ మున్సిపాలిటీలో కమీషనర్ నరసింహారెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎలాంటి ఆదరణకు నోచుకోని వ్యర్థ పదార్థాలు సేకరించే వ్యక్తుల శ్రేయస్సు కోసమే ఈ కార్యక్రమం అని ఆయన తెలిపారు. జిల్లాలో మొదటిసారిగా బద్వేలులో ప్రోగ్రాంను ప్రారంభించిన కమీషనర్‌కు నవజీవన్ ఆర్గనైజేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.