SRPT: తుంగతుర్తిలోని పోలీస్ స్టేషన్కు ఇంటర్ ప్రశ్నా పత్రాలు శనివారం చేరుకున్నాయి. ఈ నెల 25 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మధుకర్, ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ అరుణలు పేర్కొన్నారు. ప్రశ్న పత్రాలను స్టేషన్లో ప్రాంగణంలో సరిచూసుకుని ప్రత్యేక పెట్టెల్లో భద్రపరచారు.