NGKL: జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై CPI జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మార్కెట్ యార్డును సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. 24 గంటల్లో సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.