ADB: జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉందని అనుమతులు లేకుండా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు, చేయడం నిషేధమని DSP జీవన్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ, గొడవలకు దారి తీసేలా రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బంగారిగూడలో శుక్రవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకొన్నట్లు DSP తెలిపారు.