రణ్బీర్ కపూర్ నటిస్తున్న ‘రామాయణ’ సినిమా రన్టైంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో దాదాపు 6 గంటల నిడివితో ఈ ఎపిక్ విజువల్స్ ఉండబోతున్నట్లు రణ్బీర్ నోరు జారాడు. అయితే ఇది రెండు భాగాలకా లేక ఒక దానికా అనేది తెలియాల్సి ఉంది. నమిత్ మల్హోత్రా ₹4000 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీ మొదటి భాగం 2026 దీపావళికి విడుదల కానుంది.