NGKL: కల్వకుర్తి నియోజకవర్గ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం పంపిణీ చేశారు. హైదరాబాద్లోని తన స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు ఈ ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు అండగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.