BDK: పినపాక నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుని నేడు మణుగూరు మండలంలోని పైలెట్ కాలనీ, భగత్ సింగ్ నగర్లో ఎండీ వలివుద్దీన్ మర్యాదపూర్వకంగా కలుసుకుని సన్మానించి జ్ఞాపికను సమర్పించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తున్నారని వారు అన్నారు.