హీరో రామ్ పోతినేని తన 23వ మూవీ ‘RAPO-23’తో దర్శకుడిగా మారుతున్నాడు. 20 ఏళ్ల సినీ ప్రయాణం తర్వాత ఈ నిర్ణయం సహజంగానే జరిగిందని రామ్ తాజాగా తెలిపాడు. 18 ఏళ్లకే ఇండస్ట్రీకొచ్చి ఎన్నో ఎత్తుపల్లాలు చూశానన్నాడు. రిస్క్ తీసుకోవడం అలవాటేనని, అందుకే ఈ మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌కు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ, హీరోగా నటిస్తూ మెగాఫోన్ పడుతున్నట్లు తెలిపాడు.