SRCL: జిల్లాలో గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు అన్నారు. జిల్లా కలెక్టరేట్లో మంగళవారం ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులు గ్యాస్ బుకింగ్ చేసిన 25 రోజులు, అలాగే రూరల్ పరిధిలో 45 రోజులలోపు గ్యాస్ సిలిండర్లు డెలివరీ అవుతున్నారు. వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.