WNP: జీఎస్ఆర్టీసి మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో వివిధ డిపోలలో అప్రెంటిస్ శిక్షణ ప్రాతిపదికన ఆసక్తిగల వారి కొరకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు. ఇంజనీరింగ్, డిప్లమా, ఏదైనా డిగ్రీ 2021 సంవత్సరంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు అన్నారు. http://nats.education.gov.in వెబ్సైట్లో మార్చి 16 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.