ASF: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 10న తెలంగాణలో పర్యటించనున్నట్లు సిర్పూర్ MLA హరీష్ బాబు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడారు.మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రానికి తొలిసారి వస్తున్న మోదీ, సుమారు రూ.8,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని MLA వెల్లడించారు.