MHBD: జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాల జారీలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం పట్టాలు ఇవ్వాలని రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అయితే, ఈ రిలే నిరాహారదీక్షలో పలువురు చిన్నారులు ‘పట్టాలివ్వండి పొంగులేటి సార్’ అని రాసిన ప్లకార్డులు పట్టుకోవడం అందరిని అకర్షించింది.