KMR: బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని BRS,BJP కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. నేడు హైదరాబాదులో మాట్లాడుతూ.. హైకోర్టు స్టే విధించిన న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ముందుకు పోతామని, పార్టీ పరంగా KMR డిక్లరేషన్ ప్రకారం 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు.