SRPT: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ’99 రోజుల ప్రజా పాలన ప్రణాళిక’లో భాగంగా నూతనకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ICDS ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సూర్యకళ, CWS ఆఫీసర్ మీరా పాల్గొన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వారు సూచించారు.