MBNR: క్యాన్సర్ పట్ల మనం పెంచుకునే అవగాహన మన ప్రాణాలను రక్షించడంలో మొదటి అడుగు అని యశోద ఆసుపత్రి వైద్యులు సచిన్ మర్ద అన్నారు. జిల్లా కేంద్రంలోని హిమాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యశోద ఆసుపత్రి క్యాన్సర్ పట్ల అవగాహన కోసం హెల్త్ డిస్కవర్ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది అని తెలిపారు.