MDCL: మల్కాజ్గిరి పరిధి వినాయక నగర్, మల్కాజ్గిరి, గౌతమ్ నగర్, సైనిక్ పూరి ప్రాంతాల్లో ప్రజలకు ఆధార అప్డేట్ కష్టాలు తప్పడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పేరు వద్ద తెలంగాణగా మార్చుకోవడం కోసం అప్డేట్ చేసి నెలల సమయం గడుస్తున్నప్పటికీ అప్డేట్ కావడం లేదని, అనేక మందికి క్యాన్సిల్ అవుతుందని, దీంతో ఇబ్బందులు కలుగుతున్నట్లు అక్కడి ప్రజలు వాపోయారు.