WGL: స్కావెంజర్లకు కనీస వేతనం రూ. 26,000 అమలు చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారదదేవికి AITUC జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు, నేతలు వినతిపత్రం అందజేశారు. పాఠశాల అకౌంట్లో నుంచి స్కావెంజర్ల అకౌంట్లోకి జీతాలను వేయాలని, పాఠశాలల్లోని పారిశుద్ధ కార్మికులతో రిజిస్టర్ మైంటైన్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు.