JGL: జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) మరియు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ, ప్రతినిధి సుజన్ దాస్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ప్లేస్మెంట్ ఆధారిత శిక్షణ అందించనున్నారు.