PDPL: ముత్తారం మండలం ఓడేడు గ్రామంలోని శ్రీ మల్లికార్జునస్వామి ఆలయ ఛైర్మన్గా తీగల రాజేశ్వరరావు, వైస్ ఛైర్మన్గా కట్టేకోళ్ల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గ్రామస్థులు కమిటీ సభ్యులని ఎన్నుకున్నారు. తనపై బాధ్యత ఉంచిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.