MBNR: జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఉగాది ఉత్సవాలు హాజరై మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉగాది ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మేయర్ మమత డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.