శ్రీకాకుళం రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు శ్రీకాకుళం జీఆర్పీ ఎస్సై ఎం మధుసూదన్ రావు తెలిపారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే GRP పోలీసుల నెంబర్ 9493474582 ను సంప్రదించాలని సూచించారు.