IPL 2026: ధనాధన్ లిగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా కోహ్లీ(8661), రోహిత్(7046) టాప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అత్యధిక రన్స్ చేసిన కెప్టెన్‌గానూ కోహ్లీదే అగ్రస్థానం. 142 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ 4994 రన్స్ చేయగా.. ధోనీ(204 Innsలో 4753), రోహిత్(157 Innsలో 3986), గంభీర్(127 Innsలో 3518) తర్వాతి 3 స్థానాల్లో కొనసాగుతున్నారు.
Tags :