BDK: దమ్మపేట(M) గండుగులపల్లికి చెందిన తాటి కృష్ణకుమారి ప్రసవ వేదనలతో బాధపడుతుండగా 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే దమ్మపేట 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవ వేదనలు ఎక్కువ కావడంతో అంబులెన్స్‌లోనే ఆమెకు ప్రసవం చేశారు. ఆడ్డ బిడ్డకు జన్మనించింది. మెరుగైన చిక్సిత కోసం ఆసుపత్రికి తరలించారు.