TG: కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. గాంధీ వారసులెవరో.. గాడ్సే వారసులెవరో అందరికీ తెలుసని, విభజించి పాలించే మతతత్వ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణపై బీజేపీ వివక్ష చూపుతోందన్నారు. మూసీ నిర్వాసితులకు కచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
Tags :