WGL: నర్సంపేట సమ్మెలో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో ఆర్డీవో ఉమారాణి, ఛైర్పర్సన్ శ్రీలక్ష్మి, కమిషనర్ భాస్కర్ చెక్కు అందించారు. శంకర్ కుమారుడు హేమంత్‌కు RTC కార్పొరేషన్లో ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.