KMM: రానున్న వర్షాకాలంలో సంభవించే వరద విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ దివాకర TS అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వరద విపత్తుల నిర్వహణ సన్నద్ధతపై అధికారులతో సమీక్షించారు. గత వరదలను దృష్టిలో ఉంచుకుని పటిష్ట కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.