VKB: తాండూరు పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఒక సంస్థ ద్వారా కేవలం మైనార్టీ వర్గానికి మాత్రమే ఇళ్లను కేటాయించడం చట్టవిరుద్ధమని, ఇది ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని పేర్కొన్నారు. సదరు సంస్థను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నారు.