GDWL: వెల్ఫేర్ బోర్డు సెస్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం వల్ల భారీగా అవినీతి జరుగుతోందని సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉప్పేరు నరసింహ అన్నారు. శుక్రవారం గద్వాల కలెక్టరేట్ వద్ద ఏవో భూపాల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నిధులను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం దారుణంమన్నారు.