NZB: జిల్లాలో కూరగాయల ధరలు సాధారణంగా ఉన్నప్పటికీ టమాటా ధర తక్కువకు పడిపోయి రైతులు నష్టాల్లో ఉన్నారు. కాయగూరల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా రూ.10, ఆలుగడ్డ రూ. 35, బెండకాయ రూ. 50, ఉల్లిగడ్డ రూ.30, పచ్చిమిర్చి, వంకాయ, క్యాబేజీ, క్యారెట్, చిక్కుడుకాయ, క్యాప్సికం రూ. 50, పాలకూర రూ. 60, ఉల్లిపొరక రూ.15(కట్ట),బీరకాయ రూ. 60, కొత్తిమీర రూ.10(కట్ట)గా ఉన్నాయి.