WNP: శ్రీరంగాపూర్ మండలం కేంద్రానికి చెందిన మేకల చెన్నమ్మ అనారోగ్యంతో మరణించింది. ఇట్టి విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ రెడ్డి చర్ల శ్రీహరి రాజు అక్కడికి చేరుకొని దేహానికి పూలమాల నివాళులర్పించి, మృతురాలి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.