WGL: జఫర్ గడ్ మండలంలోని కొనాయిచలం, తిడుగు గ్రామాల్లో బీజేపీ బూత్ కమిటీలను ఎన్నుకున్నారు. 255వ బూత్ అధ్యక్షుడిగా కాడబోయిన శ్రీనివాస్, 256వ బూత్ సింగరపు లింగమూర్తి, 257వ బూత్ అధ్యక్షుడిగా చందా రమేశ్, 258వ బూత్ వాసం రవి ఎన్నికయ్యారు. ఈ మేరకు వారికి మండల అధ్యక్షుడు నగేశ్ గౌడ్నియామక పత్రాలను అందజేసి పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేయాలని సూచించారు.