నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు మంగళవారం బీ.క్యాంపు 56వ, అరోర నగర్ 57వ సచివాలయాల్లో అకస్మిక తనిఖీ నిర్వహించారు. 56వ సచివాలయంలో వీఆర్ఏ, ప్లానింగ్ కార్యదర్శులు అందుబాటులో లేకపోవడం, ఎక్కడికి వెళ్ళారో మూమెంట్ రిజిస్టర్లో నమోదు చేయకపోవడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సమయపాలన పాటించాలంటూ ఆదేశిస్తూ, ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు.